Thursday, November 12, 2009

Jagan wants to be CM

జగన్నిక  సీఎం చేద్దాం
గనులన్నీ 'గాలి'కొదిలేద్దాం
ప్రజాసేవకు ప్రతిఫలమొద్దా?
రాష్ట్రాన్నే రాసిచ్చేద్దాం ! 
ప్రజాధనం  
ప్రభుత్వం చేతుల్లో వుంటే ఏంటి?
పాలకుల ఖాతాల్లో వుంటే ఏంటి?

2 comments:

  1. good chala bagundi rastram lo jaruguthunna paristhulanu batti chakkaga vivarimcharu.......

    ekkado karnataka lo samkshobam lo vunte ikkadiki ravatam emiti variki mana vallu asara ivatam emiti?

    ReplyDelete
  2. ప్రస్తుత రాజకీయాలకు మీ నాల్గు వ్యాక్యాలు అద్దం పడుతున్నాయి.

    ReplyDelete