Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Wednesday, November 04, 2009

Lok Satta... Good luck for Greater elections !!

ఒక్క సీటే చాలు...
జేపీకి  జేజేలు !
బీపీని పెంచదా, చెమట పట్టించదా?
నోట్లు పంచే వాళ్ళ నోళ్ళు మూయించదా !

Praja Rajyam supporting Congress?

గోవిందా హరి  గోవిందా...
చిరు ప్రరాపా గోవిందా !
కాంగ్రెస్ పంచన చేరిందా
వంచన కాదా గోవిందా !