Showing posts with label shankarambadi sundarachari. Show all posts
Showing posts with label shankarambadi sundarachari. Show all posts

Thursday, November 05, 2009

"Maa Telugu Talliki" banned in Telangana

"మా తెలుగు తల్లికి ముళ్ళతో దండ
మా కన్నతల్లికి అమంగళారతులు"
ప్రాంతీయతత్వ దుర్గంధం
సాహిత్యానికీ పూస్తుంటే
శంకరంబాడి ఆత్మ క్షోభిస్తోందేమో 
నేరో మైండ్లను చూసి రోదిస్తోందేమో !